స్టార్‌ బ్యూటీస్‌ సర్‌ప్రైజ్‌ లుక్‌! | Jhanvi Kapoor and Sara Ali Khan surprised with the same white kurta | Sakshi
Sakshi News home page

స్టార్‌ బ్యూటీస్‌ సర్‌ప్రైజ్‌ లుక్‌!

Published Sat, Jun 24 2017 4:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

స్టార్‌ బ్యూటీస్‌ సర్‌ప్రైజ్‌ లుక్‌!

స్టార్‌ బ్యూటీస్‌ సర్‌ప్రైజ్‌ లుక్‌!

జాన్వీ కపూర్‌, సరా అలీఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్‌ బాలీవుడ్‌ సెలబ్రిటీ కిడ్స్‌గా ఇప్పటికే వీరు బోలెడంత ఫేమస్‌ అయ్యారు. త్వరలోనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు పబ్లిక్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించడంలో వీరికి వీరే సాటి. హైప్రొఫైల్‌ పార్టీలకు హాజరైనా.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినా స్టిన్నింగ్స్‌ లుక్స్‌తో అదరగొట్టేస్తుంటారు ఈ యువభామలు. కానీ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఈ అందాల విరిబోణులు సంప్రదాయ వేషధారణలో కనిపించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. శ్రీదేవి-బోనీ కపూర్‌ తనయ జాన్వీ, సైఫ్‌-అమృత సింగ్‌ తనయ సారా.. ఇద్దరూ వైట్‌ కుర్తాలో ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ట్రెడిషనల్‌ కుర్తాలోనూ ఈ సుందరీమణులు అదరగొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement