ముజాఫర్నగర్: ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్నగర్ లో ఉన్న ప్రభుత్వ బాలచెరసాల(జువనైల్ హోమ్)లో విచిత్రమైన కేసు నమోదయింది. 16 ఏళ్ల బాలుడు తోటి ఖైదీ(18)పై సహజ విరుద్ధమైన లైంగిక చర్య(పుంమైథునం)కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదించాడు.
బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితుడిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వారందరూ ఇదేం చోద్యమంటూ నోటిపై వేలు వేసుకుంటున్నారు.
హవ్వా... ఇదేం చోద్యం!
Published Sun, Aug 17 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM