కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి | Landslide in northern Myanmar kills about 60; 100 missing | Sakshi
Sakshi News home page

కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి

Published Sun, Nov 22 2015 10:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి

కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి

యంగూన్ : మయన్మార్లో విషాదం చోటు చేసుకుంది. కచిన్ జిల్లా పచ్చరాతి గనుల్లో శనివారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. మరో 100 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా శిథిలాల కింద చిక్కుకున్న ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పచ్చరాతి గనులు ఈ ప్రాంతంలో ఉన్న విషయం విదితమే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement