రిలయన్స్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ | Lyf Wind 7S with VoLTE support launched in India | Sakshi
Sakshi News home page

రిలయన్స్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్

Published Mon, Dec 26 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

రిలయన్స్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్

రిలయన్స్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్

రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ బ్రాండులో మరో కొత్త 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది.

రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ బ్రాండులో మరో కొత్త 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎల్వైఎఫ్ విండ్ 7ఎస్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్ట్తో ఈ ఫోన్ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది.  దీని ధర రూ.5,699గా కంపెనీ నిర్ణయించింది. విండ్ 7 విజయంతో విండ్ 7ఎస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది.
 
ఈ ఫోన్ ఫీచర్లు...
5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
1.3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 210 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2250 ఎంఏహెచ్ బ్యాటరీ 
9 గంటల 4జీ టాక్టైమ్, 5 గంటల వీడియో ప్లే బ్యాక్, 32 గంటల నాన్-స్టాప్ మ్యూజిక్ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement