త్వరలో అద్భుత ఫోన్‌ అందుబాటులోకి.. | minister manoj sinha says we used satellite phones in feature | Sakshi
Sakshi News home page

త్వరలో అద్భుత ఫోన్‌ అందుబాటులోకి..

Published Sun, Jul 16 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

త్వరలో అద్భుత ఫోన్‌ అందుబాటులోకి..

త్వరలో అద్భుత ఫోన్‌ అందుబాటులోకి..

న్యూఢిల్లీ: మనం కూడా శాటిలైట్‌ ఫోన్లతో మాట్లాడే రోజు మరెంతో దూరంలో లేదు. వీటి వినియోగంపై ఎటువంటి ఆంక్షలు లేవని,  త్వరలోనే ఈ సేవలు మొదలవుతాయని టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా తెలిపారు. ఎవరికి ఆసక్తి ఉంటే వారు ఇంటికి తీసుకోవచ్చన్నారు. అయితే అవసరమైన సందర్భంలో ఈ నెట్‌వర్క్‌ను భద్రతా సంస్థలు తనిఖీ చేస్తాయని చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement