చైనాలో పర్యటించనున్న మోదీ | Modi announces his visit to China | Sakshi
Sakshi News home page

చైనాలో పర్యటించనున్న మోదీ

Published Tue, May 5 2015 10:49 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

చైనాలో పర్యటించనున్న మోదీ - Sakshi

చైనాలో పర్యటించనున్న మోదీ

దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 14 వ తేదీ నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు.

న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 14 వ తేదీ నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. మే 14  నుంచి 16 వరకు చైనాలో మోదీ
పర్యటించి.. ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. చైనా పర్యటనలో భాగంగా మోదీ జియాన్, బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించనున్నారు. అనంతరం 17వ తేదీన మోదీ మంగోలియా చేరుకుంటారు. అక్కడి దేశాధినేతలతో మోదీ సమావేశం  కానున్నారు. ఆ తర్వాత అంటే 18 ,19  తేదీల్లో మోదీ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అయితే మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ మంగోలియాలో పర్యటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement