వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ | notification released for warangal by polls | Sakshi

వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

Oct 28 2015 10:43 AM | Updated on Sep 3 2017 11:38 AM

వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు.

హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 4.

వచ్చే నెల 5న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 7. నవంబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement