దూరప్రయాణ రైళ్లలోనూ స్వల్పదూర టికెట్లు | Now get short distance tickets on long route trains too | Sakshi
Sakshi News home page

దూరప్రయాణ రైళ్లలోనూ స్వల్పదూర టికెట్లు

Published Wed, Jan 18 2017 2:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

Now get short distance tickets on long route trains too

న్యూఢిల్లీ: సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల్లో తక్కువ దూర ప్రయాణాలకు టికెట్ల సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో తక్కువదూర ప్రయాణాలకు రిజర్వేషన్‌ సదుపాయం లేదు.

ఇకపై కంప్యూటరైజేషన్‌ ప్రక్రియలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్లు బుక్‌చేసుకోవచ్చు. తక్కువ ధరకే ఇలాంటి రైళ్లలోనూ టికెట్‌ రిజర్వేషన్‌ సౌకర్యం అందుబాటులోకి రానుందని రైల్వేశాఖ సీనియర్‌ అధికారి చెప్పారు. కాగా, కొత్త నిర్ణయం రిజర్వ్‌డ్‌ క్లాస్, సెకండ్‌ క్లాస్‌లకు మాత్రమే వర్తిస్తుందని జనవరి 5న వెలువడిన ఓ ప్రకటన ద్వారా తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement