గాంధీ శాంతి బహుమతి ప్రదానం నేడు | President Pranab Mukherjee to award Gandhi Peace prize | Sakshi
Sakshi News home page

గాంధీ శాంతి బహుమతి ప్రదానం నేడు

Published Tue, Jul 15 2014 10:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

President Pranab Mukherjee to award Gandhi Peace prize

న్యూఢిల్లీ: పర్యావరణవేత్త చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ప్రదానం చేయనున్నారు. గాంధీ సిద్ధాంతాల ప్రచారానికి అవిరళ కృషిచేసిన భట్‌ను 2013 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. గాంధీ పద్ధతులు, అహింసా సిద్ధాంతాలతో సామాజిక మార్పునకు కృషి చేసినవారికి ఈ అవార్డును అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement