ప్రధాని కావాలని కలలు కనలేదు: మోడీ | Priority is to serve Gujarat till 2017: Narendra Modi on PM ambition | Sakshi
Sakshi News home page

ప్రధాని కావాలని కలలు కనలేదు: మోడీ

Published Thu, Sep 5 2013 2:08 PM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM

Priority is to serve Gujarat till 2017: Narendra Modi on PM ambition

గాంధీనగర్ : ప్రధానమంత్రిని కావాలనా  తానెన్నడూ కలలు కనలేదని గుజరాత్‌  ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 2017 వరకూ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని గుజరాత్‌ ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు.  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  గురువారం గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ప్రధాని స్థాయిలో గురుపూజోత్సవ కార్యక్రమంలో  ఎప్పుడు పాల్గొంటారని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు. తన దృష్టి అంతా ప్రస్తుతం గుజరాత్ అభివృద్ధి పైనే ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement