
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్‌ఫ్రా ఓపెన్ ఆఫర్
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్‌ఫ్రా ఓపెన్ ఆఫర్ముంబై: పిపావవ్ డిఫెన్స్ కొనుగోలు ప్రక్రియలో భాగంగా రిలయన్స్ ఇన్‌ఫ్రామంగళవారం మరో 26 శాతం వాటా
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్‌ఫ్రా ఓపెన్ ఆఫర్ముంబై: పిపావవ్ డిఫెన్స్ కొనుగోలు ప్రక్రియలో భాగంగా రిలయన్స్ ఇన్‌ఫ్రామంగళవారం మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. 1,263 కోట్లుగా ఉండనుంది. షేరు ఒక్కింటికి రూ. 66 చొప్పున మొత్తం 19.14 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. తాజా వార్తలతో బీఎస్‌ఈలో మంగళవారం పిపావవ్ షేర్లు దాదాపు 4 శాతం క్షీణించి రూ. 61.3 వద్ద ముగిశాయి.