రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ | Reliance Retirement Fund | Sakshi
Sakshi News home page

రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్

Published Sun, Jan 18 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్

రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్

రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ‘వెల్త్ క్రియేషన్’ పేరుతో రిటైర్మెంట్ ఫండ్‌ను ప్రవేశపెట్టిం ది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కలిగిన రిటైర్మెంట్ ఫండ్ ఇది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన మొత్తంలో అత్యధిక శాతం డెట్ పథకాలతో పాటు మరికొంత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. జూన్ 22న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 5,000. 60 ఏళ్ల లోపు ఈ పథకం నుంచి వైదొలిగితే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement