కర్నూలు జిల్లాలో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం | Rs 50 lakhs of RTC buses kurnool district | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం

Published Tue, Aug 11 2015 5:47 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Rs 50 lakhs of RTC buses kurnool district

రాజ్‌విహార్: ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాలు మంగళవారం చేపట్టిన బంద్ కారణంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సుమారు రూ.50 లక్షల ఆదాయం కోల్పోయినట్టు ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు.

డోన్ పరిధిలో ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమైనట్టు చెప్పారు. కాగా, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement