చిట్ఫండ్ స్కాంలో ఎంపీ అరెస్టు | Saradha scam: Trinamool MP Srinjoy Bose held | Sakshi
Sakshi News home page

చిట్ఫండ్ స్కాంలో ఎంపీ అరెస్టు

Published Fri, Nov 21 2014 5:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శారదా చిట్ఫండ్స్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు శృంజయ్ బోస్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శారదా చిట్ఫండ్స్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు శృంజయ్ బోస్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

కోట్లాది రూపాయల మొత్తంతో కూడిన ఈ స్కాంలో ఆయనతో పాటు మరికొందరు నాయకులను కూడా సీబీఐ వర్గాలు గత కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నాయి. అయితే.. స్కాంలో వాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించుకోవడంతోనే బోస్ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement