ఇంద్రాణిని విచారించనున్న సీబీఐ | Sheena Bora case: Mumbai court grants CBI permission to interrogate three accused | Sakshi
Sakshi News home page

ఇంద్రాణిని విచారించనున్న సీబీఐ

Published Wed, Oct 7 2015 1:14 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

Sheena Bora case: Mumbai court grants CBI permission to interrogate three accused

ముంబై: సంచలం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా సహా ఇతర నిందితులను సీబీఐ విచారించనుంది. బుధవారం ముంబై కోర్టు ఈ మేరకు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ నిందితులుగా ఉన్నారు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. వీరి ముగ్గురికి ఈ నెల 19వరకు ముంబై కోర్టు రిమాండ్కు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement