మరో స్టార్ వారసురాలు రెడీ అవుతోంది! | Shweta Tiwari Gorgeous Daughter Palak Is a Star in the Making | Sakshi
Sakshi News home page

మరో స్టార్ వారసురాలు రెడీ అవుతోంది!

Published Wed, Jul 20 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

Shweta Tiwari Gorgeous Daughter Palak Is a Star in the Making

భారతదేశంలో స్టార్ వారసులకు కొదవ లేదు. ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున స్టార్ వారసులు వెండితెరకు పరిచయమై.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే కోవలోకి చేరేందుకు మరో స్టార్ వారసురాలు సిద్ధమవుతోంది.

ప్రముఖ టీవీ నటి శ్వేత తివారీ కూతురు పాలక్ తివారీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పాలక్ తివారీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. మూగ్ధమోహనమైన రూపం.. కూల్ అటిట్యూడ్‌ తో ఉన్న పాలక్ పలు ఈవెంట్లకు తల్లి వెంట వెళ్లి మీడియా దృష్టిలో పడింది. తర్వలో ఆమె బాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఫొటోలు ఇవి..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement