'చైనా డ్యామ్లతో ఎలా.. మోదీ జీ పట్టించుకోండి' | Take up dam issue with China: Gogoi again urges PM | Sakshi
Sakshi News home page

'చైనా డ్యామ్లతో ఎలా.. మోదీ జీ పట్టించుకోండి'

Published Wed, Aug 12 2015 8:01 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

'చైనా డ్యామ్లతో ఎలా.. మోదీ జీ పట్టించుకోండి' - Sakshi

'చైనా డ్యామ్లతో ఎలా.. మోదీ జీ పట్టించుకోండి'

గువాహటి: బ్రహ్మపుత్ర నదిపై చైనా పెద్ద పెద్ద ఆనకట్టలు కడుతుండటం పట్ల అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.

చైనాను అలాగే అనుమతిస్తే అసోం మొత్తం ప్రమాదపుటంచుల్లోకి వెళుతుందని, ఆ డ్యాంల దిగువ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతింటాయని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనాన్ని వీడి వెంటనే తీవ్రంగా స్పదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement