
వీరు చదువులకు దూరం..
‘యునిసెఫ్’ ప్రకారం, ఘర్షణాత్మక వాతావరణం ఉన్న దేశాల్లోని లక్షలాది మంది పిల్లలు బడులకు దూరమవుతున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పూర్తి ప్రతికూల పరిస్థితులున్న దేశాల్లో ఈ సంఖ్యలు ఇలా ఉన్నాయి: సూడాన్ 31 లక్షలు, ఇరాక్ 30 లక్షలు, యెమెన్ 29 లక్షలు, సిరియా 24 లక్షలు, లిబియా 20 లక్షలు