కశ్మీర్‌లో ఎన్కౌంటర్‌, ముగ్గురు ఉగ్రవాదుల హతం | Three terrorists killed in the encounter in Anantnag | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్కౌంటర్‌, ముగ్గురు ఉగ్రవాదుల హతం

Published Thu, Dec 8 2016 2:23 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

Three terrorists killed in the encounter in Anantnag

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా అర్వాణిలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రత దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మృతులు లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వీరిలో ఓ కమాండెర్‌ ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో భద్రత దళాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement