టుడే అప్డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Published Sat, Aug 6 2016 7:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ఇవాళ్టి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

►ఇవాళ్టి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
 
►ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ
  అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ
  జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ
 
►హైదరాబాద్: ఇవాళ ఇందిరాపార్క్ వద్ద టీటీడీపీ నేతల ధర్నా
 డబుల్ బెడ్ రూం ఇళ్లు, రోడ్ల మరమ్మతుల్లో ప్రభుత్వం విఫలం చెందిందంటూ నిరసన
 
►ఇవాళ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
 
►నేడు తెలంగాణ ఎంసెట్3 కమిటీ భేటి
 
► నేడు తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
 
► నేడు నల్లగొండలో తెలంగాణ జాగృతి దశమ వార్షికోత్సవాలు 
 
► అనంతపురం: ఇవాళ అన్ని వర్శిటీ వీసీలతో మంత్రి గంటా సమావేశం
  త్వరలో వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రధాన చర్చ
 
► రాజమండ్రి: ఏడో రోజుకు చేరిన గోదావరి అంత్య పుష్కరాలు
 ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
 
► రియోలో ఘనంగా ప్రారంభమైన 31వ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement