టుడే అప్‌డేట్స్‌ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Wed, Sep 7 2016 6:27 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో నేడు వైఎస్సార్ సీఎల్పీ సమావేశం

  • హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో నేడు వైఎస్సార్ సీఎల్పీ సమావేశం
    హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
    అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
     
  • నేడు యాదగిరిగుట్టకు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌
    యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించనున్న కేసీఆర్‌
    • హైదరాబాద్‌: స్విస్‌ ఛాలెంజ్‌పై నేడు హైకోర్టులో విచారణ
    • గుంటూరు: నేడు రెండో రోజు సీఐడీ విచారణకు హాజరుకానున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమనకరుణాకర్‌రెడ్డి
    • విజయవాడ: నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
      మున్సిపల్‌ ఎంప్లాయిస్‌​ కాలనీలోని ఏ-ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల సభ
      కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు
    • ఏపీకి ఆర్థిక ప్యాకేజీపై నేడు ప్రకటన వెలువడే అవకాశం!
      కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి మధ్యాహ్నం ప్రకటన?
    • తిరుపతి : నేటి నుంచి వినాయకసాగర్‌లో వినాయక నిమజ్జనాలు
       
    • ఢిల్లీ: ఇవాళ ప్రధాని మోదీతో అఖిలపక్ష బృందం భేటీ
    • శ్రీహరికోట: నేడు ఉ11:10గం.లకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-05 కౌంట్‌డౌన్‌
      రేపు సాయంత్రం 4:10 గం.లకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ ప్రయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement