నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు
-
శ్రీహరికోట:ఇవాళ సాయంత్రం 4.10 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ప్రయోగం
వాతావరణాన్ని మెరుగ్గా అధ్యయనం చేయనున్న ఇన్‌శాట్-3డీఆర్ -
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు
గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే అవకాశం
ఉదయం బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం - హైదరాబాద్: ఉదయం టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-
హైదరాబాద్: స్విస్‌ఛాలెంజ్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
తదుపరి విచారణ నేటికి వాయిదా
ఇవాళ వాదనలు వినిపించనున్న అటార్నీ జనరల్ -
నాగర్ కర్నూలు: కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నేడు నీటి విడుదల
నేడు నీటిని విడుదల చేయనున్న మంత్రి హరీష్ రావు
జొన్నలబొగుడ వద్ద లిఫ్ట్-2, గుడిపల్లి వద్ద లిఫ్ట్-3 ప్రారంభించనున్న హరీష్ రావు -
నేటి నుంచి 11 వరకు ఎడ్‌సెట్ వెబ్ ఆఫ్షన్లు
గతంలో ఆప్షన్లు ఇచ్చినా ప్రస్తుతం కాలేజీల్లో ఖాళీలవారీగా..ఫీజుల ప్రకారం తమ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం -
ఏపీ ప్రత్యేక హోదా పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ నేడు సీపీఐ నిరసనలు
నేడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సీపీఐ నేతల నిరసనలు -
నేడు హైదరాబాద్‌లో దేశీయ మిల్లర్ల భేటీ
రైస్ మిల్లుల సమస్యల పరిష్కారమే ఎజెండా