టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Tue, Sep 13 2016 6:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

నేడు కర్ణాటక కేబినెట్‌ అత్యవసర సమావేశం

  • బెంగళూరు: నేడు కర్ణాటక కేబినెట్‌ అత్యవసర సమావేశం
    • నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన
      పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం
    • ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ పర్యటన
      ఇవాళ ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ
      తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ
       
    • నేడు జమ్మూ కశ్మీర్లోని 10 జిల్లాల్లో కర్ఫ్యూ
      భద్రత కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించనున్న పోలీసులు
       
    • ఇవాళ బక్రీద్, ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement