టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Mon, Sep 19 2016 6:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

నేటి నుంచి న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు

  • నేటి నుంచి న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు
    భద్రతను కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం
    • నేడు వికారాబాద్ బంద్
      48 గంటల వికారాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
    • నేడు రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పర్యటన
      ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన
       
    • నేడు నిమ్మకూరులో బీహెచ్‌ఈఎల్ శంకుస్థాపన
      హాజరుకానున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
    • ఇవాళ తిరుపతిలో పర్యటించనున్న మంజునాథకమిటీ
      కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అభిప్రాయ సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement