ఇవాళ్టి నుంచి 9 రోజులపాటూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
తిరుమల: ఇవాళ్టి నుంచి 9 రోజులపాటూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు - అమరావతి: ఇవాళ్టి నుంచి వెలగపూడి సచివాలయంలో కార్యకలాపాలు
-
హైదరాబాద్: ఇవాళ హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించనున్న కేసీఆర్ - ఇవాళ్టి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
-
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
ఇవాళ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనం -
తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారు : అపోలో వైద్యులు
డా. రిచర్డ్ బెలే ఆధ్వర్యంలో జయలలితకు చికిత్స: అపోలో వైద్యులు -
మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్: అఖ్నూర్ సెక్టార్ వద్ద పాక్ బలగాల కాల్పులు
-
జమ్మూ కశ్మీర్ : బారాముల్లాలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రదాడి
ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి, మరొకరికి గాయాలు
ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు