ఇవాళ మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో పర్యటించనున్న వైఎస్ఆర్‌సీపీ బృందం
♦ ఇవాళ, రేపు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్
ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో వైఎస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న వైఎస్ జగన్
♦ ప.గో: ఇవాళ మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో పర్యటించనున్న వైఎస్ఆర్‌సీపీ బృందం
ఆక్వాఫుడ్ నిర్మాణ గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు పర్యటన
♦ విజయవాడ : నేడు బీడీఎస్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
♦ నేటి నుంచి ఏపీపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు
ఇటీవల ప్రకటించిన 256 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
♦ హైదరాబాద్ : ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు
♦ ఢిల్లీ: ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ అత్యవసర భేటీ
♦ ఢిల్లీ: ఇవాళ మోదీతో భేటీకానున్న శ్రీలంక ప్రధాని
♦ మద్రాస్ కోర్టు ఆదేశాలతో ఇవాళ జయ లలిత ఆరోగ్యంపై వివరాలు తెలపనున్న సర్కార్
♦ విజయవాడ: ఇవాళ రెండో రోజు టీడీపీ వర్క్షాప్
♦ విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
ఇవాళ కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం