► హైదరాబాద్ : నేటి నుంచి మూడో విడత హరితహారం
ఉ.11గంటలకు కరీంనగర్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం
► హైదరాబాద్ : రేపటి నుంచి ఓయూసెట్ వెబ్ ఆప్షన్లు
రేపటి నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి : ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్
► ఏయూ క్యాంపస్ : ఏయూ పీహెచ్డీ దరఖాస్తు గడుపు పెంపు
► హైదరాబాద్ : వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
► హైదరాబాద్ : హైకోర్టు విభజనపై తీసుకున్న చర్యలేంటి ?
సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి : కేంద్రం, ఏపీ సర్కార్కు హైకోర్టు ఆదేశం
► హైదరాబాద్ : నేటి నుంచి కొలొంబోకు నేరుగా విమాన సర్వీసులు
► విజయవాడ : ఇవాళ మెడికల్ కౌన్సెలింగ్ దరఖాస్తులకు తుది గడువు
► విజయవాడ : జీఎస్టీకి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం
త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన : సీపీఐ రామకృష్ణ
► హైదరాబాద్ : నేడు హైకోర్టులో జేసీ దివాకర్ రెడ్డి పటిషన్ విచారణ
తనపై దేశీయ విమానయాన సంస్థలు నిషేదం విధించడంపై జేసీ పిటిషన్
► మహిళల వరల్డ్ కప్లో నేడు భారత్- ఆస్ట్రేలియా ఢీ
టుడే అప్ డేట్స్
Published Wed, Jul 12 2017 7:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
Advertisement
Advertisement