రెడ్ మి 4 కమింగ్ సూన్! | Xiaomi Redmi 4 coming soon; spotted with 3GB RAM, Snapdragon 625 | Sakshi
Sakshi News home page

రెడ్ మి 4 కమింగ్ సూన్!

Published Mon, Oct 31 2016 11:46 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

రెడ్ మి 4 కమింగ్ సూన్!

రెడ్ మి 4 కమింగ్ సూన్!

ముంబై:   స్మార్ట్ ఫోన్లతో  ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్  మేకర్  షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది.   తాజాగా రెడ్ మి  సిరీస్ లో భాగంగా  ' రెడ్ మి  4'  స్మార్ట్ ఫోన్ నులాంచ్ చేసేందుకు రడీ అవుతోంది.  ఈ ఏడాది జనవరి లో లాంచ్   రెడ్ మి 3 కి  అప్గ్రేడెడ్ వెర్షన్ గా  రెడ్ మి 4 విడుదలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో  మార్కెట్  లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. చైనీస్ సర్టిఫికేషన్ సైట్ తెనా లో లీక్ అయిన వివరాలు ప్రకారం రెడ్ మి 4 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే,
స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, 1.4 ఆక్టా కోర్  ప్రాపెసర్
3జీబీ ర్యామ్, 32 జీబీ  స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్
13 ఎంపీరియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
 5 ఎంపీ ముందు  కెమెరా
 4100 బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.7వేలు గా నిర్ణయించినట్టు అంచనా. అయితే దీనిపై షియామి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement