అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు | ys jagan mohan reddy pays homage to abdul kalam | Sakshi
Sakshi News home page

అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు

Published Thu, Oct 15 2015 11:28 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు - Sakshi

అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ''నీ చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా.. నీ సమగ్రతను నిలబెట్టుకోవడం ఎప్పుడూ సాధ్యమే''నన్న కలాం మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం బుధవారం డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement