ఖడ్గ మృగానికి Z+ | z plus security for Rhinoceros in sudan | Sakshi
Sakshi News home page

ఖడ్గ మృగానికి Z+

Published Wed, Apr 22 2015 9:00 AM | Last Updated on Mon, May 28 2018 1:46 PM

ఖడ్గ మృగానికి Z+ - Sakshi

ఖడ్గ మృగానికి Z+

చుట్టూ కమాండోల రక్షణ..  కంటికి రెప్పలా కాపాడుకునే అధికారులు.. ప్రతి క్షణం పరిచర్యలు చేసే సిబ్బంది.. సాధారణంగా ఇలాంటి సౌకర్యాలన్నీ ఏ వీవీఐపీకో  కల్పిస్తారు. ఇక్కడ మాత్రం ఓ తెల్ల ఖడ్గమృగానికి ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక తెల్ల ఖడ్గమృగం.

సూడాన్‌లో ఉన్న ఈ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆఖరికి కొమ్ము వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో దాన్ని కోసేశారు కూడా. 43 ఏళ్ల వయసున్న ఈ రైనో.. 50ఏళ్ల వరకు మాత్రమే బతికే అవకాశముందట.. ఈ సమయంలో ఎలాగైనా ఈ జాతిని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement