దంతేవాడ లో దివంగత కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ అధిక్యం
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటినిస్తోంది. మొత్తం 90 స్ఠానాలకు సంబంధించిన ఫలితాల సమాచారం అందింది. బీజేపీ 42/03, కాంగ్రెస్ 40/03, ఇతరులు 02 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నాయి. గత అసెంబ్లీలో బీజేపీ 50 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 38 స్టానాలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే.
-
దంతేవాడ లో దివంగత కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ అధిక్యం
-
కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కుమారుడు అరుణ్ ఓరా దుర్గ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై 2500 ఓట్ల అధిక్యం
-
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అజిత్ జోగి భార్య రేణు జోగి కోట నియోజకవర్దంలో, కుమారుడు అమిత్ జోగి మార్వాతి నియోజకవర్గంలో ఆధిక్యం
ఛత్తీస్ గఢ్ (90 సీట్లు)
|
పార్టీ |
2003
|
2008
|
2013 (ఆధిక్యం/గెలుపు)
|
బీజేపీ |
50
|
50
|
42/03
|
కాంగ్రెస్ |
37
|
38
|
40/03
|
ఇతరులు |
03
|
02
|
02
|
|