
ఆల్ ఇన్ వన్
రాజస్థాన్ కీ చుర్మ, గుజరాత్ కీ సోన్‌పాపిడి, బెంగాలీ రసగుల్లా.. ఆంధ్రా ఫేమ్ పూతరేకులు.. ఇలా డిఫరెంట్ రీజియన్స్‌కు చెందిన తీపి రుచులతో నిజాంపేటలో బాలాజీ స్వీట్స్ మొదలైంది. రాజస్థానీ సైనీ బ్రదర్స్ ఏర్పాటు చేసిన ఈ స్వీట్ హౌస్‌ను మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ రుచికా శర్మ సోమవారం ప్రారంభించారు. ఏ శుభకార్యమైనా తీపితోనే మొదలవుతుందన్న రుచికా డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ ఓపెనింగ్‌కి వీజేలు అనూష శేషు, క్యాండీ వచ్చారు.
సాక్షి, సిటీప్లస్