సేంద్రియ ఇంటిపంటలపై 25నశిక్షణ | Intipantala heading into the training program in Horticulture Training Institute | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఇంటిపంటలపై 25నశిక్షణ

Published Thu, Apr 23 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

Intipantala heading into the training program in Horticulture Training Institute

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25(శనివారం)న ఉ.10 గంటలకు రసాయనాల్లేకుండా ఇంటిపంటల సాగుపై శిక్షణా కార్యక్రమం జరగనుంది.

వేదిక : రెడ్‌హిల్స్‌లోని హార్టీకల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
వక్త : ప్రభాకర్‌రావు, శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రి సెన్సైస్
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : ఉద్యాన అధికారిణి అరుణ - 83744 49458 ,ఉద్యాన అధికారి పద్మనాభ - 83744 50023

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement