
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ బాల రంగయ్య
సాక్షి, కడప: ఓ కానిస్టేబుల్ కడపలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ప్రకాష్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. బాల రంగయ్య(42) కానిస్టేబుల్‌గా మన్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment