తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. మలయప్పస్వామి హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు.

Oct 20 2023 1:11 PM | Updated on Mar 21 2024 7:29 PM