అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు) | Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos | Sakshi
Sakshi News home page

అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు)

Published Mon, Feb 17 2025 11:32 AM | Last Updated on

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos1
1/10

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ 'నీతా అంబానీ'కి అమెరికాలో.. ప్రతిష్ఠాత్మకమైన గవర్నర్‌ ప్రశంసాపత్రాన్ని మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే అందించారు.

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos2
2/10

నీతా అంబానీ దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా ఈ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు.

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos3
3/10

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నీతా అంబానీ చేతితో నేసిన అద్భుతమైన శికార్గా బనారసి చీర ధరించి పాల్గొన్నారు.

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos4
4/10

భారతీయ కళా నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచే ఈ చీర అధునాతన కడ్వా నేత నైపుణ్యం, సాంప్రదాయ కోన్యా హంగులను సంతరించుకుంది.

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos5
5/10

నీతా అంబానీ ఈ చీరను ధరించడం ద్వారా భారతదేశ కళాత్మక వారసత్వ వైభవాన్ని మరోసారి అంతర్జాతీయంగా చాటారు.

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos6
6/10

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos7
7/10

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos8
8/10

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos9
9/10

Nita Ambani Honoured With Massachusetts Governor's Citation for Her Philanthropic Work And Photos10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement