1/18
టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ మొదటి సీఎన్‌జీ స్కూటర్(జూపిటర్)ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది
2/18
టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ (TVS Jupiter CNG) స్కూటర్ చూడటానికి జుపీటర్ 125 మాదిరిగానే ఉంటుంది.
3/18
ముందుభాగంలో కనిపించే CNG స్టిక్కర్ దానిని సీఎన్‌జీ స్కూటర్‌గా గుర్తించడానికి సహాయపడుతుంది.
4/18
1.4 కేజీ కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ట్యాంక్.. స్కూటర్ సీటు కింద ఉంటుంది
5/18
ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6000 rpm వద్ద 7.2 హార్స్ పవర్, 5500 rpm వద్ద 9.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది
6/18
టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ 226 కిమీ మైలేజ్ (సీఎన్‌జీ +పెట్రోల్) ఇస్తుందని సమాచారం
7/18
ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80.5 కిమీ కావడం గమనార్హం
8/18
స్టాండర్డ్ జూపిటర్ మాదిరిగానే.. సీఎన్‌జీ స్కూటర్ కూడా డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే, యూఎస్బీ ఛార్జర్, స్టార్ట్ / స్టాప్ టెక్ వంటివన్నీ పొందుతుంది
9/18
కంపెనీ తన సీఎన్‌జీ స్కూటర్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది సాధారణ జూపిటర్ ధర కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Photo Credit : https://www.bikedekho.com/