

జెల్లీ ఫిష్: ఎప్పటికీ చావు లేని జంతువు జెల్లీ ఫిష్.. అది ఎప్పటికీ చావదు

జెయింట్ ఏంట్ ఈటర్: ఇవి వాటి పొడవైన నాలుకతో చీమలను చెదలను తింటాయి

లీచ్: ఈ జంతువుకి 32 మెదళ్ళు ఉంటాయి

రైనోసిరస్ రైనో: ఈ జంతువు కొమ్ము జుట్టులో ఉండే కెరోటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది

గుర్రం: గుర్రాలు గంటకు 88 కి.మీ వేగంతో పరిగెత్తగలదు

స్లోత్ అతి స్లోయస్ట్ ఏనిమల్ గంటకు 0.0048 కి.మీలు నడుస్తుంది

కుక్క కంటే పంది నోరు ఎక్కువ శుభ్రంగా ఉంటుంది

గబ్బిలం గంటకు 1000 కీటకాల వరకు తింటాయి

నీలి తిమింగలం రోజుకు 3,600 కేజీల ఆహారం తింటాయి

జిరాఫీలకు వోకల్ కార్డ్స్ లేకపోవడం వల్ల ఇవి పెద్ద శబ్దాలు చెయ్యలేవు