ఆధునిక ప్రపంచాన్ని అందుకునేలా.. జనావళికి ఉపయుక్తంగా.. చిట్టిబురల్ల్రో ఉన్న ఆలోచనలకు పదునుపెట్టి అద్భుత ఆవిష్కరణలకు తెరదీశారు చిన్నారులు. ప్రతిభకు అద్దంపట్టేలా ఉన్న ఆ ప్రాజెక్టులు చూసిన వారంతా ఔరా! అని ప్రశంసిస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న కోటి ఆలోచనల కొలువుకు వేదికైంది కాకినాడ ఏఎంజీ పాఠశాల. కాకినాడలో గురువారం ప్రారంభమైన జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం కూడా కొనసాగింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఉంచిన ప్రాజెక్టులన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – భానుగుడి (కాకినాడ)