తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్‌ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్‌ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం వేడుకగా సాగింది. అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రతాళ్వారు ఆలయ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత పుష్కరిణిలో వైదికంగా చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో పోల భాస్కర్ దంపతులు, డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్ సెల్వం పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.