1/15
ఎగ్జిబిషన్ మైదానం మహిళలతో కళకళలాడింది. యువతుల ఉత్సాహం.. గృహిణుల షాపింగ్.. చిన్నారుల కేరింతలతో సందడిగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతోన్న నుమాయిష్‌కు మంగళవారం మహిళలను, చిన్నారులను మాత్రమే అనుమతించారు. స్టాళ్లన్నీ వారితోనే నిండిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందుగా మారింది. చుక్‌చుక్ రైలు ప్రయాణంలో చిన్నారుల కేరింతలతో హోరెత్తి పోయింది.
2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15

11/15

12/15

13/15

14/15

15/15