
గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు శుక్రవారం ముగిశాయి. కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ నిర్వాహకునికి వైఎస్సార్ అవార్డును అందిస్తున్న రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు, సినీ, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తదితరులు



















