

కుంచికల్ జలపాతం, 455 మీటర్లు (1,493 అడుగులు), శివమొగ్గ జిల్లా, కర్ణాటక

బరేహిపాని జలపాతం, 399 మీటర్లు(1,309 అడుగులు), మయూర్‌భంజ్ జిల్లా, ఒడిశా

నోహ్కలికై జలపాతం, 340 మీటర్లు(1,120 అడుగులు), తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ

నోహ్స్ంగిథియాంగ్ జలపాతం లేదా మావ్స్మై జలపాతం, 315 మీటర్లు(1,033 అడుగులు), తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ

దూద్‌సాగర్ జలపాతం, 310 మీటర్లు(1,020 అడుగులు), దక్షిణ గోవా జిల్లా, గోవా

కిన్రెమ్ జలపాతం, 305 మీటర్లు(1,001 అడుగులు), తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ

మీన్‌ముట్టి జలపాతం, 300 మీటర్లు (984 అడుగులు), వాయనాడ్ జిల్లా, కేరళ

తలైయార్ జలపాతం, 297 మీటర్లు (974 అడుగులు), బట్లగుండు, దిండిగల్ జిల్లా, తమిళనాడు

హోగెనక్కల్ జలపాతం, 259 మీటర్లు (850 అడుగులు), ధర్మపురి జిల్లా, తమిళనాడు

జోగ్ జలపాతం, 253 మీటర్లు (830 అడుగులు), శివమొగ్గ జిల్లా, కర్ణాటక

ఖండాధర్ జలపాతం, 244 మీటర్లు (801 అడుగులు), సుందర్‌ఘర్ జిల్లా, ఒడిశా

వాంటాంగ్ జలపాతం, 229 మీటర్లు (751 అడుగులు), సెర్చిప్ జిల్లా, మిజోరాం

కునే జలపాతం, 200 మీటర్లు (660 అడుగులు), పూణే జిల్లా, మహారాష్ట్ర

థోస్ఘర్ జలపాతం,200 మీటర్లు (660 అడుగులు), సతారా జిల్లా, మహారాష్ట్ర

సూచిపర జలపాతం, 200 మీటర్లు (660 అడుగులు), వాయనాడ్ జిల్లా, కేరళ