1/5
అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి తీరంలోని ఘాట్ల వద్ద భక్తజన సందడి నెలకొంది. సెలవు రోజు కావడం..మరో నాలుగు రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి..మునకలు వేసి..పసుపు కుంకుమలతో పూజలు చేసి..గోదారమ్మా..చల్లంగా చూడు తల్లీ..అని మొక్కుకున్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలు వదిలి..పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామి వారికి అర్చకులు, వేద పండితులు పూజలు చేసి, గోదారమ్మకు శాస్త్రోక్తంగా నదీహారతి వేడుకను నిర్వహించారు.
- భద్రాచలం
2/5
అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి తీరంలోని ఘాట్ల వద్ద భక్తజన సందడి నెలకొంది. సెలవు రోజు కావడం..మరో నాలుగు రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి..మునకలు వేసి..పసుపు కుంకుమలతో పూజలు చేసి..గోదారమ్మా..చల్లంగా చూడు తల్లీ..అని మొక్కుకున్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలు వదిలి..పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామి వారికి అర్చకులు, వేద పండితులు పూజలు చేసి, గోదారమ్మకు శాస్త్రోక్తంగా నదీహారతి వేడుకను నిర్వహించారు. - భద్రాచలం
3/5

4/5

5/5