నేలకొండపల్లి : మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.స్థానిక శ్రీ సీతారామగార్డెన్ ఫంక్షన్ హాలు నుంచి ప్రారంభమైన బోనాల జాతర ముత్యాలమ్మ తల్లి దేవాలయం వద్ద వరకు సాగింది. బోనాలను పండగను జడ్పీ చైర్మన్ గడిపల్లి కవితప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున ఎత్తుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కోలాటాలు, నృత్యాలు ,పాటలతో మహిళలు సందడి చేశారు. పోతురాజు వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది.

నేలకొండపల్లి : మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.స్థానిక శ్రీ సీతారామగార్డెన్‌ ఫంక్షన్‌ హాలు నుంచి ప్రారంభమైన బోనాల జాతర ముత్యాలమ్మ తల్లి దేవాలయం వద్ద వరకు సాగింది. బోనాలను పండగను జడ్పీ చైర్మన్‌ గడిపల్లి కవితప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున ఎత్తుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కోలాటాలు, నృత్యాలు ,పాటలతో మహిళలు సందడి చేశారు. పోతురాజు వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది.