విద్యుత్ సబ్స్టేషన్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఆపరేటర్ల నియామకానికి ఖమ్మంలోని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయంలో జరిగిన పోల్క్లైంబింగ్ పరీక్షల్లో అభ్యర్థులు నానాపాట్లు పడ్డారు. కొందరు సరిగ్గానే పోల్ ఎక్కగా.. మరికొందరు సగంవరకు ఎక్కి చతికిల పడ్డారు. కొందరు చకచకా పైకి ఎక్కి దిగడం రాకపోవడంతో అక్కడే నిలిచారు. వీరిని ఉద్యోగులు నిచ్చెన సాయంతో కిందకు దించారు. మరికొందరు మధ్య నుంచి దూకేశారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఆపరేటర్ల నియామకానికి ఖమ్మంలోని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ కార్యాలయంలో జరిగిన పోల్‌క్లైంబింగ్‌ పరీక్షల్లో అభ్యర్థులు నానాపాట్లు పడ్డారు. కొందరు సరిగ్గానే పోల్‌ ఎక్కగా.. మరికొందరు సగంవరకు ఎక్కి చతికిల పడ్డారు. కొందరు చకచకా పైకి ఎక్కి దిగడం రాకపోవడంతో అక్కడే నిలిచారు. వీరిని ఉద్యోగులు నిచ్చెన సాయంతో కిందకు దించారు. మరికొందరు మధ్య నుంచి దూకేశారు.