దివ్య పుణ్యక్షేత్రం..రాములోరి పాదాల చెంతన..గోదావరి నది తీరాన భక్తులు స్నానాలు ఆచరించి..చల్లగా చూడయ్యా..రామయ్యా..అంటూ శ్రీరామచంద్రస్వామికి మొక్కుకున్నారు. గోదావరి అంత్య పుష్కరాల్లో భాగంగా..వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి..పుష్కర స్నానం చేసి..పావనం పొందారు. శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం కావడంతో ఉదయం నుంచే గోదావరి తీరంలో భక్తుల సందడి కనిపించింది. గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. స్నానఘట్టాల రేవులో దీపారాధన చేసి, భక్తి శ్రద్ధలతో వాటిని గోదావరిలో వదిలారు. సాయంత్రం గోదావరి నదీ హారతిని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. పర్ణశాల వద్ద కూడా భక్తజన సందడి కనిపించింది. – భద్రాచలం