ఖమ్మం–వరంగల్ జిల్లాల సరిహద్దు బయ్యారం, ఇల్లెందు సమీపంలోని మిర్యాలపెంట గ్రామం చెంతనే ఉన్న పాండవులగుట్టపై ‘ఏడుబావులు’ కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే గుట్టమీద ఉన్న ఒక్కో బావిలో నీరు ఉబికి మరో బావిలోకి జాలువారుతుంటే.. రాళ్లు, గుట్టలకు తగిలి నీరు ఎగిసి పడుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. బావులన్నింటిలో నుంచి ఉబికి వచ్చిన నీరు గుట్టలు వీడి.. నేలను తాకి వంద మీటర్ల దూరం ప్రవహించి.. ఆపై అదృశ్యమవడం మరో అద్భుతం. ఈ ప్రకృతి రమణీయ దృశ్యాన్ని చూడాలంటే ఒకింత సాహసం చేయక తప్పదు. ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. పాకురు పట్టిన కొండల మీద జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఆహ్లాదం పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఏడుబావుల జలపాతాన్ని వీక్షిద్దాం.. నీటి గలగలతో కళకళలాడుతున్న జల సోయగాన్ని సందర్శిద్దాం. – ఇల్లెందు

ఖమ్మం–వరంగల్‌ జిల్లాల సరిహద్దు బయ్యారం, ఇల్లెందు సమీపంలోని మిర్యాలపెంట గ్రామం చెంతనే ఉన్న పాండవులగుట్టపై ‘ఏడుబావులు’ కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే గుట్టమీద ఉన్న ఒక్కో బావిలో నీరు ఉబికి మరో బావిలోకి జాలువారుతుంటే.. రాళ్లు, గుట్టలకు తగిలి నీరు ఎగిసి పడుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. బావులన్నింటిలో నుంచి ఉబికి వచ్చిన నీరు గుట్టలు వీడి.. నేలను తాకి వంద మీటర్ల దూరం ప్రవహించి.. ఆపై అదృశ్యమవడం మరో అద్భుతం. ఈ ప్రకృతి రమణీయ దృశ్యాన్ని చూడాలంటే ఒకింత సాహసం చేయక తప్పదు. ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. పాకురు పట్టిన కొండల మీద జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఆహ్లాదం పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఏడుబావుల జలపాతాన్ని వీక్షిద్దాం.. నీటి గలగలతో కళకళలాడుతున్న జల సోయగాన్ని సందర్శిద్దాం. – ఇల్లెందు

ఖమ్మం–వరంగల్ జిల్లాల సరిహద్దు బయ్యారం, ఇల్లెందు సమీపంలోని మిర్యాలపెంట గ్రామం చెంతనే ఉన్న పాండవులగుట్టపై ‘ఏడుబావులు’ కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే గుట్టమీద ఉన్న ఒక్కో బావిలో నీరు ఉబికి మరో బావిలోకి జాలువారుతుంటే.. రాళ్లు, గుట్టలకు తగిలి నీరు ఎగిసి పడుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. బావులన్నింటిలో నుంచి ఉబికి వచ్చిన నీరు గుట్టలు వీడి.. నేలను తాకి వంద మీటర్ల దూరం ప్రవహించి.. ఆపై అదృశ్యమవడం మరో అద్భుతం. ఈ ప్రకృతి రమణీయ దృశ్యాన్ని చూడాలంటే ఒకింత సాహసం చేయక తప్పదు. ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. పాకురు పట్టిన కొండల మీద జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఆహ్లాదం పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఏడుబావుల జలపాతాన్ని వీక్షిద్దాం.. నీటి గలగలతో కళకళలాడుతున్న జల సోయగాన్ని సందర్శిద్దాం. + నేలపై ప్రవహించి అదృశ్యమవుతున్న నీరు