ఆలియా భట్ లేటెస్ట్ మూవీ 'జిగ్రా'. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. దీనికి సమంత అతిథిగా హాజరైంది. చెప్పాలంటే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

Oct 9 2024 8:13 AM | Updated on Oct 9 2024 9:55 AM