
ప్రముఖ నటి లయ కూడా కుటుంబ సభ్యులతో కలిసి సాగర్ ను సందర్శించారు

ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలో కనిపిస్తున్నాయి

నాగార్జున సాగర్ నుండి మాచర్ల వెళ్ళే మార్గం లో నూతన వంతెన పై నుండి ఫోటోలో దిగారు

లయ ను చూడటానికి అభిమానులు, అక్కడికి వచ్చిన పర్యాటకులు భారీ గా తరలి వచ్చి లయను చూశారు










